Hello Guru Prema Kosame Telugu Movie Review - Hyper Comedy

Hyper Comedy

Hyper Comedy is a Fun and Entertainment based Facebook page.In this page we share about latest Movie updates , Trending updates.

Amazon

Post Top Ad

Responsive Ads Here

Hello Guru Prema Kosame Telugu Movie Review

Share This

హలో గురు ప్రేమ కోసమే రివ్యూ

కాకినాడలో అమ్మానాన్నతో లైఫ్ ఎంజాయ్ చేసే సంజు అలియాస్ రామ్ జాబ్ కోసం హైదరాబాద్ బయల్దేరతాడు,ఈ ప్రయాణంలో అతడికి అను అలియాస్ అనుపమ పరిచయం అవుతుంది. సంజు వాళ్లమ్మకు స్నేహితుడు  అను తండ్రి అయిన ప్రకాష్ రాజ్ హైదరాబాద్‌లో సంజుకి షెల్టర్ ఇస్తాడు. ట్రైనర్‌గా ఐటీ జాబ్‌లో చేరిన సంజు, ఆఫీసులో ప్రణీతను ఇంప్రెస్ చేస్తాడు. తర్వాత తను అనుపమను ప్రేమిస్తున్నానని రియలైజ్ అవుతాడు. ప్రణీత లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తాడు. ఈలోగా ప్రకాష్ రాజ్ తన కూతురికి మరో సంబంధం చూస్తాడు,దీంతో సంజు షాకవుతాడు దీనితో ఇంటర్వెల్ ముగుస్తుంది.
ప్రణీత ఫాథర్ కీ, రామ్ మధ్య వచ్చే డేటాబేస్, ఊప్స్ కాన్సెప్ట్ ప్రశ్నల సీన్లయితే కొంచెం కామెడీని పండిస్తాయి. ఇక సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. ఫస్టాఫ్‌లో కామెడీ పండించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో కథ అంత ఆశక్తి గా ఉండదు. ప్రకాశ్ రాజ్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మరి కాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండనిపిస్తుంది. మధ్య మధ్యలో కామెడీ పంచుతూనే, కాస్త సెంటిమెంట్ టచ్ చేసి.. బోర్ కొట్టకుండా లాగించాడు.

ఓవరాల్ గా  ఈ మూవీ కామెడీ పరంగా బాగా కనెక్ట్ అవుతారు

రేటింగ్-3.5/5.0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here.

Pages