Pandem Kodi 2 Telugu movie review - Hyper Comedy

Hyper Comedy

Hyper Comedy is a Fun and Entertainment based Facebook page.In this page we share about latest Movie updates , Trending updates.

Amazon

Post Top Ad

Responsive Ads Here

పందెంకోడి 2 తెలుగు మూవీ రివ్యూ బై హైపర్ కామెడీ


నటీనటులు :విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌,తదితరులు....
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : లింగుస్వామి

2005 లో వచ్చిన పందెంకోడి సినిమా కీ పందెంకోడి2 సీక్వెల్ గా వచ్చింది

కథ : 
విశాల్ తండ్రి చుట్టుపక్కల అన్ని ఊళ్లకీ పెద్ద, అయితే ఆ ఊళ్లన్నీ కలిసి చేసుకునే వీరభద్ర స్వామి జాతరలో చోటు చేసుకున్న చిన్న వివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య పగగా మారుతుంది. ఒక కుటుంబంలో అసలు వారసుడే లేకుండా చేయాలని మరో కుటుంబం ప్రయత్నిస్తుంది.భర్తను పోగోట్టుకున్న భవానీ అలియాస్ వరలక్ష్మి పరమావధిగా బతుకుతూ మళ్ళీ ఎప్పుడు జాతర జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది, అయితే ఊర్లో జరిగే గొడవల వలన ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉంటున్న విశాల్ తన సొంత ఊరికి వస్తాడు,ఈ సమయంలో జాతర జరుగుతున్నప్పుడు అసలు రక్తపాతం జరగకుండా చూసుకుంటానని విశాల్ తండ్రి మాట ఇస్తాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తండ్రీ కొడుకులు ఎంత కష్ట పడ్డారు అనేదే కధ....


ఓవరాల్  గా ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి బాగా నచుతుంది....
హైలైట్స్ ఆఫ్ మూవీ : 
విశాల్ యాక్టింగ్ విత్ ఫుల్ మాస్ కారెక్టర్, కీర్తి సురేష్ కీ ఇచ్చిన పాత్ర కి న్యాయం చేసింది.
ఇంకా మెయిన్ హైలైట్ ఆఫ్ మూవీ వచేసి వరలక్ష్మీ శరత్ కుమార్

మూవీ రేటింగ్ ::::::::

3.0/5.0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here.

Pages