Savyasachi Telugu Movie Review - Hyper Comedy

Hyper Comedy

Hyper Comedy is a Fun and Entertainment based Facebook page.In this page we share about latest Movie updates , Trending updates.

Amazon

Post Top Ad

Responsive Ads Here

Savyasachi Telugu Movie Review

Share This
Movie :savyasachi
Actors :Naga chaChaita , Nidhi Agerwal , Madhavan....etc,
Director :Chandoo Mondeti

కథ : 

తల్లి గర్భంలో ఏర్పడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోవడమే ఈ లోపం. ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య [Naga chaChaita] పుడతాడు. అయితే విక్రమ్ ఆదిత్య ఒకరు కాదు.. అతనిలో ఆదిత్య రెండో వ్యక్తి. అతను బయటికి కనిపించకపోయినా న్యూరాన్ల రూపంలో విక్రమ్ మెదడు, ఎడమ చేతిలో దాగి ఉంటాడు. అతనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని విక్రమ్ ఎడమచేతితో చూపిస్తుంటాడు.

మరోవైపు అరుణ్ రాజ్ [Madhavan] ఎంతో మేధావి. కానీ అతన్ని ఎవరైనా విమర్శించినా, తను కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేడు. వారిని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి వ్యక్తి విక్రమ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. విక్రమ్ బావని చంపేస్తాడు. విక్రమ్‌తో అతని అక్క [Bhumika], పాపని కూడా చంపేయాలనుకుంటాడు. అసలు అరుణ్‌కు విక్రమ్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరమేంటి? అరుణ్‌ను విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? తన అక్క, మేనకోడలిని ఎలా కాపాడుకున్నాడు? ఈ థ్రిల్లర్ డ్రామాలో చిత్ర(నిధి అగర్వాల్) పాత్రేమిటి? అనేదే సినిమా.

HIGHLIGHT OF THE MOVIE :

Script and direction....
Naga Chaitanya acting....
Madhavan villanism....

Review :

3/5 Savyasachi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here.

Pages